MDM Bill Status
MDM బిల్లు Status ఎలా తెలుసుకోవాలో ఈ క్రింద వివరించబడినది MDM website open చేసిన తరువాత మూడు గీతలు మీద Press
చేయవలెను. చేసిన తర్వాత R-4 SCHOOL PAYMENT STATUS అనె దానిపై క్లిక్ చేసినచొ స్కూల్
డైస్ కోడ్ మరియు Month అడుగుతుంది ఎంటర్ చేసి ప్రక్కనే ఉన్న GET DATA ని
క్లిక్ చేయండి ఇప్పటి వరకు పడిన బిల్లుల వివరాలు మరియు వాటి యొక్క Status
తెలుస్తుంది.
చేసిన తర్వాత R-4 SCHOOL PAYMENT STATUS అనె దానిపై క్లిక్ చేసినచొ స్కూల్
డైస్ కోడ్ మరియు Month అడుగుతుంది ఎంటర్ చేసి ప్రక్కనే ఉన్న GET DATA ని
క్లిక్ చేయండి ఇప్పటి వరకు పడిన బిల్లుల వివరాలు మరియు వాటి యొక్క Status
తెలుస్తుంది
No Comment to " MDM Bill Status "