News Ticker

Menu

Opening of English medium Parallel sections at class 1 in PS/ UPs

Opening of English medium Parallel sections at class 1 in PS/UPs-Certain Guidelines for smooth functioning


Guidelines:

ప్రస్తుతం ఉన్న అడ్మిషన్ రిజిస్టర్ నందు EM పిల్లల పేర్లు కూడా రాయాలి

అవకాశం ఉంటే EM Class -1 కు ప్రత్యేక రూమ్ కేటాయించాలి

అవకాశం లేకపోతే ఉన్న రూమ్ లలో మంచి రూమ్ కేటాయించాలి

ఉచితంగా పిల్లలకు పుస్తకాలు  ప్రభుత్వం సరఫరా చేస్తుంది

రోల్ ఉన్న పాఠశాలలకు EM బోధించడానికి ఆదనవు టీచర్స్ ను కేటాయిస్తారు (surplus టీచర్లు ఉంటే వారికి కేటాయించబడును)

EM బోధించుచున్న వారికి APSCERT వారు శిక్షణ ఇస్తారు

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Opening of English medium Parallel sections at class 1 in PS/ UPs "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM