News Ticker

Menu

ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణా అవసరాలు గుర్తింపు (TNI) సర్వే

In-service Teacher Training - Needs Identification (TNI) Survey (ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణా అవసరాలు గుర్తింపు (TNI) సర్వే)

In-service Teacher Training Needs Identification (TNI) Survey seeks to identify the true training needs of teachers. This will help SCERT-AP tailor in-service teacher trainings to the needs of teachers and ensure effective trainings.This survey will take approximately 15 mins to complete. Please fill this survey as honestly as possible to ensure high quality trainings to the teachers of Andhra Pradesh.
ఉపాధ్యాయుల యొక్క నిజమైన శిక్షణ అవసరాలను గుర్తించడానికి ఈ అవసరాలు గుర్తింపు సర్వే (TNI) సర్వే ప్రయత్నిస్తుంది. ఉపాధ్యాయుల అవసరాలకుఅనుగుణ్యంగా SCERT-AP ఉపాధ్యాయుల శిక్షణలు మరియు సమర్థవంతమైన శిక్షణలు గా నిర్దేశించడానికి ఇది దోహదపడుతుంది.
ఈ సర్వే పూర్తి చేయడానికి సుమారు 15 నిమిషాలు పడుతుంది. దయచేసి ఈ సర్వేని సాధ్యమైనంత నిజాయితీగా పూరించండి. అధిక నాణ్యత కలిగిన శిక్షణలను మన రాష్ట ఉపాధ్యాయులకు అందించడానికి ఈ సర్వే ఎంతో దోహదపడుతుంది

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణా అవసరాలు గుర్తింపు (TNI) సర్వే "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM