News Ticker

Menu

బడి పిలుస్తుంది విద్యా వారోత్సవాలు 12.06.18 to 20.06.18

 బడి పిలుస్తుంది విద్యా వారోత్సవాలు  12.06.18 to 20.06.18

12-06-2018 మంగళవారం (స్వాగతం ) :-

  1. టీచర్స్ , విద్యార్ధులు , SMC సభ్యులు సహకారంతో పాటశాల ప్రాంగణం పరిశుభ్రం చేయటం అలంకరణ చేసి పండగ వాతావరణం కల్పించడం 
  2. జాతీయ పతాకం ఆవిస్కరించి"  బడి పిలుస్తుంది విద్యా వారోత్సవాలు" ప్రారంబించాలి
  3. పూర్వ విద్యార్ధులు , దాతలు , గ్రామా పెద్దలు , స్వయం సహాయక బృంద సబ్యులు  బడి పిలుస్తుంది విద్యా వారోత్సవాలు గురించి పాటశాలలో సమావేశం నిర్వహించాలి 
  4. సమస్థా గత ప్రణాళిక రూపొందించుకోవాలి 
  5. విద్య సంకల్ప ప్రతిజ్ఞ చేయించాలి   
  6. 10 వ తరగతి లో ఉతమ పలితాలు సాదించిన ఫోటోలు ప్రదర్శన మరియు ప్రభుత్వ పాటశాల లో కల్పిస్తున్న సౌకర్యాలు ప్రదర్శించాలి 
మధ్యాహ్నం కార్యక్రమాలు :-
  1. సెలవులు - సరదాలు : పిల్లలు వేసవి సెలవులలో సరదాగా గడిపిన అంశాల ఫై  మాట్లాడించాలి 
  2. పాటలు పాడించాలి ఆటలు ఆడించాలి 
  3. పిల్లల అనుభూతులు ఇష్టం ఐన సబ్జెక్టు గురించి మాట్లాడించాలి 
  4. వారోత్సవ ప్రణాళిక చర్చించి గోడ పత్రిక మీద ప్రదర్శించాలి 

13-06-2018 బుధవారం (సంబరం ):-

  1. బొమ్మలు గీయడం 
  2. రంగు కాగితాలు కతిరించడం 
  3. వివిధ ఆకృతులు తయారు చేసి ప్రదర్శించడం 

14 -06-2018 గురు వారం (అక్షరం ):-

  1. ప్రజా ప్రతినిధులు , SMC , దాతలు సమక్షంలో "సాముహిక అక్షరాబ్యాసం " నిర్వహణ 

15 -06 -2018 శుక్ర వారం (అభినయం ):-

  1. అభినయ గేయాలు , కధలు , పాటలతో ఆహ్లాద కర వాతావరణము కల్పించడం 

18 -06- 2018 సోమవారం (నందనం ):-

  1. విద్యార్ధులతో మొక్కలు నాటించడం 
  2. వాటిని దత్తత ఇవ్వడం , ప్రకృతి ప్రార్ధన 

19-06-2018 మంగళ వారం (అభినందనం ):-

  1. తల్లితండ్రులు సమావేశం నిర్వహణ , ప్రతిభ ఉన్న విద్యార్ధులు కు సత్కారం ,
  2. బాల సభ నిర్వహణ , సహపంక్తి భోజనాలు 
Download Schedule                               Mobile App

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " బడి పిలుస్తుంది విద్యా వారోత్సవాలు 12.06.18 to 20.06.18 "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM