News Ticker

Menu

CFMS COMPLETE DTAILS

 CFMS COMPLETE DETAILS

  CFMS కొన్ని ప్రశ్నలు - సమాధానాలు*
1. ఆన్లైన్ విధానం ఎప్పటినుండి అమలు ?
. ఏప్రిల్ 01,2018 నుండి

2.
ప్రతీనెల జీతపు బిల్లులు ఏ తేదీ లోగా STO వారికి సమర్పించాలి ?
. పాత విధానంలో అనుసరించిన తేదీలనే
3.
ప్రింట్ తీసిన కాపీలు అవసరమా ?
. లేదు
4.వేటిని ప్రింట్ తీసి pdf ద్వారా సమర్పించాలి ?
. స్పెషల్ కేస్ బిల్ కి మాత్రమే (అనగా ఇంక్రిమెంట్ , బడ్జెట్ , ఖర్చులు,ఏవైనా సర్టిఫికెట్ లు)వాటిని స్కాన్ చేయాలి.
5 .
వేటిని ప్రింట్ తీయనక్కర్లేదు ?
. బిల్ షెడ్యూల్స్

6.
ఒక ఆఫీస్ లో ఇద్దరు మాత్రమే సిబ్బంది ఉంటే ?
. ఒకరు మేకర్, DDO సబ్మిటర్
7.
ఒక ఆఫీసులో ఒక్కరే సిబ్బంది ఉంటే ?
. ఆయన DDO అయితే మేకర్,చెక్కర్,సబ్మిటర్ అన్నీ ఆయనే

8.DDO
అందుబాటులో లేకపోయినా, అసలు ఆ ఆఫీస్ కి DDO లేకపోయినా ?
.అదే మండలంలోని వేరే ఆఫీస్/స్కూల్ యొక్క DDO ఆదరైజేసెషన్ తీసుకోవాలి.ఎందుకంటే కేవలం DDO ల బయో మెట్రిక్ మాత్రమే బిల్లులకు  పనిజేస్తుంది.

9. CFMS
లో స్టాఫ్ జాబితా తప్పుగా ఉంటే ?
. CFMS సైట్ లోనికి లాగ్ ఇన్ అయ్యి QUERY లో కంప్లైంట్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం పొందవచ్చు.

10.
ఎవరినైనా ADD/DELETE చేయాలంటే ?
. అది కూడా QUERY లో సబ్మిట్ చేయవచ్చు.
11.
పాత విధానంలో ఉండీ, ఇప్పుడు తీసేసిన కొన్ని విషయాలు ?
.TBR అక్కర్లేదు, APTC ఫారం 101 ,47 , బాంక్ ఫారం , బెనెఫిషరీ అక్కర్లేదు
.
12.
ట్రెజరీ బ్యాంక్ లు అనే పదం ఉంటుందా ?
. ఉండదు. ఇప్పుడు ఏ బ్యాంక్ లో అయినా CHALLANS కట్టవచ్చు.
13.
తప్పుగా బిల్ పంపితే ?
. UNIQUE నెంబర్ GENERATE అయ్యాక మళ్లీ అది CANCEL చేయబడదు.తప్పుగా పంపితే మరల సబ్మిట్ చేయవచ్చు. కానీ ఇక్కడ FIFO(ముందు వచ్చినవి ముందుగా బయటికి)విధానంలో బిల్లులు ఆర్డర్ లో ఉంటాయి
.
14.unique
నెంబర్ అనగా ?
. ఇంతకు ముందు TBR లాంటిదే.కానీ ఈ సారి ఈ నెంబర్ రాష్ట్రంలో ఒక్కటే ఉంటుంది.
15.
మేకర్, చెక్కర్,submitter లు ముగ్గురూ అవసరమా ?
. అక్కర్లేదు.కానీ సబ్మిటర్ కచ్చితంగా ఉండాలి
.
16.
ట్రెజరీ id లు ఉంటాయా ?
.ఉండవు.వీటి స్థానంలో CFMS ID లు వచ్చాయి.కానీ రెండూ అనుసంధానం చేయబడే ఉంటాయి.
17.
ఒక్కో voucher కి ఒక బిల్లు సబ్మిట్ చేయాలా ? అన్నీ voucher లను కలిపి చేయవచ్చా ?
. ప్రస్తుతానికి ఒక voucher కి ఒక బిల్ అనే విధానం ఉంది.అలా ఎన్ని ఉంటే అన్ని బిల్లులు సమర్పించాలి
.
18.
నగదు ఎలా , ఎవరిచే చెల్లించ బడుతుంది ?
. బిల్లుకు అన్నీ సక్రమంగా ఉంటే సెంట్రల్ సర్వర్ ద్వారా E-KUBER కి జతచేసి RBI ద్వారా చెల్లించబడతాయి.15 నిమిషాల్లో బిల్ చేసి, అన్నీ PASS ON చేస్తే 16వ నిమిషంలో నగదు ఉద్యోగి యొక్క బ్యాంక్ ఖాతా కు జమ చేయబడతాయి.

19.
ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో తప్పు ఉంటే ?
. అటువంటి పొరపాట్లు ఏమైనా జరిగితే DDO లకు మెసేజ్ లు వెంటనే వస్తాయి.
20.CFMS
విధివిధానాలు కి HELPLINE నెంబర్ ఉందా ?
. ఉందివెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " CFMS COMPLETE DTAILS "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM