AP TET Schedule
AP TET Notification,Exam dates, Fee payment,Online Application
టెట్ షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యా శాఖా మంత్రి
టెట్ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు
బుధవారం ఉదయం విడుదలచేశారు. 18 నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరిస్తారని,
జనవరి 8 నుండి ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ఉంటుందని ఆయన పేర‍్కొన్నారు. జనవరి 9
నుంచి హాల్‌టికెట‍్లు పంపిణీ చేస్తామని, జనవరి 17 నుండి 27 వరకు టెట్
పరీక్షలు నిర‍్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 6న ఫైనల్ కీ విడుదల చేసి 8వ
తేదీ ఫలితాలు ప్రకటిస్తామన‍్నారు
Click below link to download Tentative Schedule
No Comment to " AP TET Schedule "