AP DSC (TET cum TRT) - Previous Question Papers & Keys
AP TET cum TRT - Previous Question Papers & Keys
ప్రతి
పరీక్షకి పాత ప్రశ్న పత్రాలను పరిశీలించడం చాలా అవసరం. సబ్జెక్టు ఒకటే
అయినా పరీక్ష పరీక్షకి ప్రశ్నల తీరు మారుతుంటుంది. వివిధ పరీక్షలకి
ప్రాధాన్యాల విధానం కూడా వేర్వేరుగా ఉంటుంది. ఆయా పరీక్షల సరళి ఎలా
ఉంటోంది? ఏయే పరీక్షలకి ఏయే అంశాలపై దృష్టి కేంద్రీకరించి చదువుకోవాలి...
తదితర విషయాలను తెలుసుకోవాలంటే గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను
విశ్లేషించుకోవాలి. అందుకోసమే పాతప్రశ్న పత్రాలను అందిస్తున్నాం.
అభ్యర్థులు తమ అధ్యయనాన్ని మెరుగు పరచుకోడానికి వీటిని వినియోగించుకోవచ్చు.
Join My whatsapp Group
























No Comment to " AP DSC (TET cum TRT) - Previous Question Papers & Keys "