News Ticker

Menu

ఫోన్‌ను పోగొట్టుకున్నప్పుడు - When your mobile lost pls register in CEIR

ప్రతి మొబైల్‌కు ‘ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్మెంట్‌’ (ఐఎంఈఐ)నంబర్‌ పదిహేను అంకెలతో ఉంటుంది. ఫోన్‌ను పోగొట్టుకున్నప్పుడు అందుకు రుజువుగా చూపేందుకు అవసరమైన డాక్యుమెంట్‌ కోసం సంబంధిత అధికారులకు విషయాన్ని తెలియజేయాలి. ఇది చాలా      ముఖ్యం. పోగొట్టుకున్న తదుపరి దాన్ని దుర్వినియోగపర్చిన పక్షంలో ఇదే కీలకమైన డాక్యుమెంట్‌ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్‌, సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ టెలిమేటిక్స్‌ కలిపి    నిర్వహిస్తున్న సర్వీసు సెంట్రల్‌ ఎక్వి్‌పమెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌) (When your mobile lost pls register in CEIR - Pls click this link and register )⤵️https://www.ceir.gov.in/Home/index.jsp సైట్‌లోకి వెళ్ళి రిపోర్ట్‌ చేయలి. డివైస్‌ లభిస్తే అన్‌ బ్లాక్‌ చేయాలి. బ్లాకింగ్‌ అంటే బ్లాక్‌లి్‌స్టలో పెట్టడం అన్నమాట. దీంతో అన్‌బ్లాక్‌ అయ్యేంతవరకు ఏ నెట్‌ వర్క్‌తో కనెక్ట్‌ కాదు

Website 

FA 1 2021-22 నిర్వహించిన తర్వాత అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు తీసుకోవలసిన చర్యలు గురించి సూచనలతో ఉత్తర్వులు 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఫోన్‌ను పోగొట్టుకున్నప్పుడు - When your mobile lost pls register in CEIR "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM