News Ticker

Menu

ప్రైవేట్ స్కూల్ నుంచి మన schools కి వచ్చే విద్యార్థుల TC ఇచ్చే విషయం లో తాజా ఉత్తర్వులు

ప్రైవేట్ స్కూల్ నుంచి మన schools  కి వచ్చే విద్యార్థుల TC ఇచ్చే విషయం లో తాజా  ఉత్తర్వులు 

 ప్రైవేట్ స్కూల్ నుంచి మన schools  కి వచ్చే విద్యార్థుల TC ఇచ్చే విషయం లో తాజా  స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన విద్య శాఖ 

ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులు ఇతర పాఠశాలల్లో చేరు నిమిత్తం TC & ఇతర సర్టిఫికెట్లు కోరు సందర్భాలలో.... పెండింగ్ ఫీజులు చెల్లించకుండానే వారికి TC ఇవ్వాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను ఆయా అధికారులు ఒత్తిడి చేయవలదనీ  , ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులో 50% ఫీజు కట్టించుకొని వారికి TC & ఇతర పత్రాలు బేషరతుగా ఇచ్చివేయాలని , మిగిలిన ఫీజు 6 సులభ నెలవారీ వాయిదాలలో తల్లిదండ్రులు చెల్లించాలనీ  , ఆ మేరకు తల్లిదండ్రులతో వ్రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలని గౌరవ హై కోర్ట్ వారు ఆదేశించినందున.... క్షేత్ర స్థాయి సిబ్బందికి పై ఉత్తర్వులను అనుసరించేలా తగు సూచనలు ఈయవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు.

The  attention of the Regional Joint Directors of School  Education and District  Educational  Officers   in  the  State  are  invited  to  the  instructions issued  in  ref 2n,  3'  & 5\  cited  and informed  that,  the  Hon'ble  High Court of A.P  has  issued  orders   Dt-27-10-2021  in  W.P.No.9606   of 2021  filed   by M/S.APPUSMA as follows:

 

  EWS ఎర్పాటు కు గెజిట్ విడుదల

 

"Accordingly, while sustaining the impugned proceedings in Rc.No.13029/11/2020-EST 3-CSE dated 27.10.2020,  the  respondent authorities  are  directed  not  to  force  the  Managements  of private unaided  schools  to  handover  the   Transfer  Certificates  and  other relevant  records  of the  students  migrating  from  those  schools   to other educational institutions  by  not insisting  the  payment of their legal  dues.  It is directed that at such  instances,  the private unaided school  managements  can  collect  50%  of legally   permissible  dues from  the  concerned students and  forthwith handover their T.Cs and other  relevant  records  of  the   students  and   collect  the   balance amount within six (6) monthly instalments by obtaining proper undertaking from the parents/guardians  of the students".

 

 

DIKSHA APP Updated 

 

 In  view  of the above,  all RJDSEs  and DEOs in the  State  are requested to  issue  necessary  instructions  to  the  field   level  functionaries  with   a request to take necessary action  accordingly as per the instructions  issuedby the  Department and the orders  of the  Hon'ble  High  Court  of A.P in  the matter.  With  regard to the  legally  permissible fees,  the fees structure  as ordered   by  government  vide  G.O.Ms.No.53,  School  Education  (PS) Dept., Dt-24-08-2021  shall be adhered  to.

 

Download

జగనన్న గోరుముద్ద (PM POSHAN) పథకం - పాఠశాలలకు గుడ్లు మరియు చిక్కీల సరఫరాపై సూచనలు

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ప్రైవేట్ స్కూల్ నుంచి మన schools కి వచ్చే విద్యార్థుల TC ఇచ్చే విషయం లో తాజా ఉత్తర్వులు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM