IMMS APP UPDATED - UPDATED ON November 20, 2021
IMMS
IMMS APP ఈరోజు Nov 21stన 1.3.0 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. పాత యాప్ పనిచేయదు. కొత్తగా HM Services లో Students Attendance Image Capture ఇవ్వడం జరిగింది. కొత్త వెర్షన్ 1.3.0 ని క్రింది లింక్ నుండి పొందవచ్చును.
👉రేపటి నుండి class room లో పిల్లల ఫోటో సెక్షన్ వారీగా తీసి upload చేయాలి.
What's New
2. Eggs and Chikki CB entry modules added.
3. Students Attendance photo capture module added in HM login
APPLICATION FOR SURRENDER OF EARNED LEAVE
No Comment to " IMMS APP UPDATED - UPDATED ON November 20, 2021 "