News Ticker

Menu

FA-1 MARKS ENTRY LINK


 FA-1 MARKS ENTRY LINK

FA-1 మార్కుల నమోదు ఆప్షన్ ఇవ్వబడింది

CCE MARKS ENTRY

CCE MARKS Entry సందర్భంగా విద్యార్థి పేరు కనబడని యెడల/
విద్యార్థి పేరు కనబడి, సబ్జెక్టులు కనబడని యెడల  క్రింది విధంగా చేయగలరు

➡️ ప్రధానోపాధ్యాయుని చైల్డ్ ఇన్ఫో లాగిన్ నందు Edit Student  details tab open చేయాలి.
   
➡️ Student I'D  ఆధారంగా విద్యార్థి వివరాలు select చేసుకుని విద్యార్థి యొక్క  సెక్షన్ మరియు  సబ్జెక్ట్ లు సరి చూసుకుని
(సరిగ్గా ఉన్ననూ, సరిగా లేకపోయినా) మరొకసారి సబ్మిట్ చేయవలెను
( వాటితో పాటు ఐదంకెల అడ్మిషన్ నెంబర్ ,డిస్టెన్స్ ,ట్రాన్స్ పోర్ట్ మోడ్ ఎంటర్ చేయవలసి  ఉంటుంది)

➡️ CCE MARKS నందు విద్యార్థుల పేర్లు డిస్ప్లే అవుతాయి

Marks Entry Link 

FA2 Syllabus 2021

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " FA-1 MARKS ENTRY LINK "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM