News Ticker

Menu

నిర్మాణాత్మక మూల్యాంకనము గురించిన ప్రాథమిక సమాచారము.

 నిర్మాణాత్మక మూల్యాంకనము గురించిన ప్రాథమిక సమాచారము.

👉నిర్మాణాత్మక మూల్యాంకనము అంటే ఏమిటి?
విద్యాహక్కు చట్టం 2009, అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2 ప్రకారం విద్యార్ధుల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని నిర్దేశించడం జరిగింది. తరగతి గదిలో బోధనాభ్యసన కృత్యాలలో పిల్లలు పాల్గొంటున్నప్పుడు తరగతి గదిలో జరిగే చర్చలు, వచ్చే సమాధానాలు, పాఠ్యభాగం చివరన గల అభ్యాసాలను సాధించే తీరు, నోటు పుస్తకాలు రాసే విధానం, ఇంటిపని, ప్రాజెక్టు పనులు మొదలైన వాటి ఆధారంగా పిల్లలు ఏమి నేర్చుకున్నారో ఎలా నేర్చుకుంటున్నారో, ఉపాధ్యాయుడు అంచనా వేయునది నిర్మాణాత్మక మూల్యాంకనము. ఒక విద్యా సంవత్సరంలో మొత్తం 4. నిర్మాణాత్మకమూల్యాంకనాలను మదింపు చెయ్యవలెను. ప్రతి నిర్మాణాత్మక మూల్యాంకనం 50 మార్కులకు నిర్వహించవలసి ఉంటుంది.
నిర్మాణాత్మక ముల్యాంకనము- సాధనాలు

SCHOOL WISE RICE ALLOCATION FOR THE MONTH OF NOVEMBER

1. పిల్లల భాగస్వామ్యం- ప్రతిస్పదనలు- 10 మార్కులు
2. ప్రాజెక్టు పనులు
10 మార్కులు
3. రాత పనులు
4. లఘు పరీక్ష

 1. పిల్లల భాగస్వామ్యం- ప్రతిస్పదనలు: 10 మార్కులు
(a) Languages (భాషలు): తెలుగు, హిందీ, ఆంగ్లము: పుస్తక సమీక్ష( బుక్ రివ్యూ):
విద్యార్థి ఒక పుస్తకాన్ని గాని, కథను గాని, పత్రికను గాని, చదివి అందులోని విషయాన్ని వ్యాఖ్యానించాలి, విశ్లేషించాలి, వివరించాలి. తనకు అది ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చలేదో వివరించగలగాలి. ప్రతి విద్యార్థికి వేరు వేరు పుస్తకాలను అందించి సమీక్ష నిర్వహించాలి.
సమీక్ష లో ప్రధానంగా మూడు అంశాలు ఉంటాయి అవి:
1. పుస్తక పరిచయ 2 మార్కులు
2. విషయ వివరణ
- 4 మార్కులు
3. స్వీయ అభిప్రాయం 4 మార్కులు.

b) గణితం:
నూతన సమస్యల తయారీ మరియు సాధన,
వివిధ భావనలపై సమస్యల యొక్క తార్కికత, క్లిష్టత, నిజ జీవిత వినియోగం వంటి అంశాల ఆధారంగా నూతన సమస్యలను రూపొందింప చేయాలి. వాటి సాధనలను చేయించగలగాలి. ప్రతి నిర్మాణాత్మక మదింపుకు కనీసం ఐదు కొత్త ప్రశ్నలు రూపొందింప చేయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయించాలి. విద్యార్థులు అడిగే సందేహాలను కూడా కొత్త ప్రశ్నలు గా పరిగణించవచ్చు

YSRRB(2021-22) Payment Status

c) భౌతిక, జీవ శాస్త్రాలు:
ప్రయోగ శాల కృత్యాలు
ప్రయోగశాలలో ప్రయోగాలు చేసే విధానాన్ని, నైపుణ్యాన్ని మదింపు చేయాలి. ప్రయోగం చేసే పద్ధతికి, ప్రయోగశాల రికార్డుకు మార్కులు కేటాయించాలి. రికార్డు నందు 1. ఉద్దేశ్యము 2. కావలసిన పరికరాలు, రసాయనాల
 3. జాగ్రత్తలు 4. ప్రయోగ విధానం 5. పరిశీలనా నమోదు. 6. ఫలితాల విశ్లేషణ 7. సాధారణీకరణం వంటి అంశాలు ఉండాలి.
ప్రయోగం చేసే పధ్ధతికి: 4 మార్కులు.
ప్రయోగాల రికార్డుకు: 6 మార్కులు
d) సాంఘిక శాస్త్రము: సమకాలీన సామాజిక అంశాలపై విశ్లేషణ.
ప్రతి నిత్యం మీడియాలో వార్తా పత్రికలలో వచ్చే పాఠ్యాంశానికి అనుబంధించిన సామాజిక సమస్యలు, వర్తమాన అంశాలను కొన్నింటిని ఎంపిక చేసుకొని విద్యార్థుల అభిప్రాయాలు నోటు పుస్తకంలో రాయించాలి. వారి ప్రతి స్పందనలు, వ్యాఖ్యానాలను సమస్య పట్ల వారికి గల అవగాహనను లోతుగా పరిశీలించి 10 మార్కులను
కేటాయించాలి. 2. రాత అంశాలు: 10 మార్కులు
విద్యార్థులు రాసే నోటు పుస్తకాలు, ఎసైన్మెంట్లు, పాఠ్యాంశాలలోని అభ్యాసాలు పూర్తి చేయటం, పట్టికలు నింపటం, బొమ్మలు వేయటం సొంతంగా రాసే రచనలు మొదలైనవి ఈ అంశము క్రిందకు వస్తాయి. పాఠ్య పుస్తక అభ్యాసాలు/ పట్టికలు నింపటం 3 మార్కులు, అభ్యసనం మెరుగుపరు చుకుందాం / ఇవి చేయండి వంటి సృజనాత్మక కృత్యాలు : 3 మార్కులు, రెగ్యులర్ మరియు నిర్మాణాత్మక మదింపు నోటు పుస్తకాల సక్రమ నిర్వహణ, సమయానికి సమర్పించడం, దోషరహితంగా రాయట: 4 మార్కులు.
 3. ప్రాజెక్టు పనులు: 10 మార్కులు
విద్యార్థులలో పరిశోధన పట్ల ఆసక్తి కలిగించటం ప్రాజెక్టు పనుల ప్రధాన ఉద్దేశ్యం. సమస్యను గుర్తించటం ,సమాచారాన్ని సేకరించటం, సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించడం, విశ్లేషించడం, నివేదిక రాయటం, నివేదికను సమర్పించటం అనే సోపానాలు ప్రాజెక్టులో ఉంటాయి. అందుబాటులో ఉండే వనరులకు లోబడి ప్రాజెక్టు పనిని కేటాయించాలి. అంతర్జాలం మీద పూర్తిగా ఆధారపడే వాటిని ఇవ్వరాదు. ప్రాజెక్టులను వ్యక్తిగతంగా లేదా జట్టుగా ఇవ్వవచ్చు. గ్రూపులకు శాశ్వతంగా పేర్లు కేటాయించు కొనుట మంచిది. శాస్త్రవేత్తలు, స్వాతంత్ర సమరయోధులు. కవులు, రాజులు, రాజ్యాలు, క్రీడాకారులు మొదలగు విభాగాల నుండి ఒక్కొక్క తరగతికి ఒక విభాగాన్ని కేటాయించి గ్రూపులకు పేర్లు నిర్ణయించాలి. ప్రతి విద్యా సంవత్సరానికి కనీసం 4 ప్రాజెక్టులను విద్యార్థులచే చేయించాలి.

1) FA-1 కు సమాచార సేకరణకు, క్షేత్ర పర్యటనకు సంబంధించిన ప్రాజెక్టులు.
2) FA-2, FA-4 లకు పాఠశాలలో పూర్తి చేయదగిన ప్రాజెక్టులు. 3) FA-3 కు నమూనాలు (models) తయారు చేయు ప్రాజెక్టులు నిర్వహించాలి.
కొన్ని ప్రాజెక్టులను ఉపాధ్యాయులు ఎంపిక చేసి విద్యార్థులకు ఇచ్చి అందులో నుంచి ఒక ప్రాజెక్టు ను విద్యార్థులను ఎంపిక చేసుకొనమని చెప్పాలి. ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు పేరు, సమస్య, లక్ష్యాలు, సాధనాలు అధ్యయన పద్ధతి, పట్టికలు, విశ్లేషణ ముగింపు మొదలైన అంశాలను పొందుపరచ వలసి ఉంటుంది. దత్తాంశ సేకరణ/ ప్రాజెక్టు నిర్వహణ ప్రాజెక్టు నివేదిక తయారీ వైవా నివేదికపై మాట్లాడటం 3  మార్కులు 5 మార్కులు 2 మార్కులు

4. రాత పరీక్ష (20 మార్కులు):
నిర్దేశించిన పాఠ్యాంశం నుండి ఎంపిక చేసుకున్న విద్యా ప్రమాణాలలో 20 మార్కులకు మించకుండా 45. నిమిషముల వ్యవధిలో పరీక్ష నిర్వహించాలి. ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించి కూడా మదింపు చేయవచ్చు. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది ముందుగా తెలియపర చకూడదు. ముఖ్యంగా రాత పరీక్ష ప్రశ్నాపత్రాన్ని తరగతి ఉపాధ్యాయుడు సొంతంగా తయారు చేసుకొనవలెను. ఇతరులు తయారు చేసిన మార్కెట్ల నందు లభ్యమయ్యే వాటిని ఉపయోగించరాదు.
5. సాధారణ అంశాలు:
1. నిర్మాణాత్మక మూల్యాంకనం విద్యా సంవత్సరంలో నాలుగు సార్లు నిర్వహించాలి.
2. నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహించుటకు ప్రతి సబ్జెక్టుకు 2 నోటు పుస్తకాలను కేటాయించాలి.
3. పిల్లల భాగస్వామ్యం, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష అంశాలను మదింపు చేయుటకు ఒక నోటు పుస్తకాన్ని, 2వ అంశం రాత పనులు మదింపునకు మరొక పుస్తకాన్ని కేటాయించాలి.
4. పుస్తక సమీక్ష, ప్రాజెక్టు పనులు, తరగతి మొత్తానికి ఒకే కృత్యము కాకుండా వేర్వేరుగా కేటాయించాలి
 5. గ్రూపులుగా విభజించి నప్పుడు ప్రతి గ్రూపు నందు ఐదుగురు విద్యార్థులు ఉండునట్లు ఏర్పాటు చేయాలి.
5. విద్యార్థులు పొందిన మార్కులను గ్రేడు వారీగా రికార్డు చెయ్యాలి.
6. ప్రతి అంశము నందు చూపబడిన మార్కుల విభజన నమూనా కొరకు మాత్రమే. మార్కులు కేటాయించే విషయంలోఉపాధ్యాయునిదే తుది నిర్ణయం..
7. ప్రాజెక్టు పనులన, ప్రయోగశాల కృత్యాలు, పుస్తక సమీక్షలను నమోదు చేయునప్పుడు నిర్దేశిత నమూనానుపాటించవలసి ఉంటుంది.
8. వీలైనంతవరకు పాఠ్య పుస్తకములో సూచించిన, తమ పాఠశాలకు అనుకూలమైన ప్రాజెక్టులను విద్యార్థులచే నిర్వహింప చేయాలి.
3. ప్రాజెక్టు పనులు: 10 మార్కులు
విద్యార్థులలో పరిశోధన పట్ల ఆసక్తి కలిగించటం ప్రాజెక్టు పనుల ప్రధాన ఉద్దేశ్యం. సమస్యను గుర్తించటం ,సమాచారాన్ని సేకరించటం, సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించడం, విశ్లేషించడం, నివేదిక రాయటం, నివేదికను సమర్పించటం అనే సోపానాలు ప్రాజెక్టులో ఉంటాయి. అందుబాటులో ఉండే వనరులకు లోబడి ప్రాజెక్టు పనిని కేటాయించాలి. అంతర్జాలం మీద పూర్తిగా ఆధారపడే వాటిని ఇవ్వరాదు. ప్రాజెక్టులను వ్యక్తిగతంగా లేదా జట్టుగా ఇవ్వవచ్చు. గ్రూపులకు శాశ్వతంగా పేర్లు కేటాయించు కొనుట మంచిది. శాస్త్రవేత్తలు, స్వాతంత్ర సమరయోధులు. కవులు, రాజులు, రాజ్యాలు, క్రీడాకారులు మొదలగు విభాగాల నుండి ఒక్కొక్క తరగతికి ఒక విభాగాన్ని కేటాయించి గ్రూపులకు పేర్లు నిర్ణయించాలి. ప్రతి విద్యా సంవత్సరానికి కనీసం 4 ప్రాజెక్టులను విద్యార్థులచే చేయించాలి.
1) FA-1 కు సమాచార సేకరణకు, క్షేత్ర పర్యటనకు సంబంధించిన ప్రాజెక్టులు.
2) FA-2, FA-4 లకు పాఠశాలలో పూర్తి చేయదగిన ప్రాజెక్టులు. 3) FA-3 కు నమూనాలు (models) తయారు చేయు ప్రాజెక్టులు నిర్వహించాలి.
కొన్ని ప్రాజెక్టులను ఉపాధ్యాయులు ఎంపిక చేసి విద్యార్థులకు ఇచ్చి అందులో నుంచి ఒక ప్రాజెక్టు ను విద్యార్థులను ఎంపిక చేసుకొనమని చెప్పాలి. ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు పేరు, సమస్య, లక్ష్యాలు, సాధనాలు అధ్యయన పద్ధతి, పట్టికలు, విశ్లేషణ ముగింపు మొదలైన అంశాలను పొందుపరచ వలసి ఉంటుంది. దత్తాంశ సేకరణ/ ప్రాజెక్టు నిర్వహణ ప్రాజెక్టు నివేదిక తయారీ వైవా నివేదికపై మాట్లాడటం
3 మార్కులు 5 మార్కులు
2 మార్కులు
4. రాత పరీక్ష (20 మార్కులు):
నిర్దేశించిన పాఠ్యాంశం నుండి ఎంపిక చేసుకున్న విద్యా ప్రమాణాలలో 20 మార్కులకు మించకుండా 45. నిమిషముల వ్యవధిలో పరీక్ష నిర్వహించాలి. ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించి కూడా మదింపు చేయవచ్చు. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది ముందుగా తెలియపరచకూడదు. ముఖ్యంగా రాత పరీక్ష ప్రశ్నాపత్రాన్ని తరగతి ఉపాధ్యాయుడు సొంతంగా తయారు చేసుకొనవలెను. ఇతరులు తయారు చేసిన మార్కెట్ల నందు లభ్యమయ్యే వాటిని ఉపయోగించరాదు.
5. సాధారణ అంశాలు:
1. నిర్మాణాత్మక మూల్యాంకనం విద్యా సంవత్సరంలో నాలుగు సార్లు నిర్వహించాలి. 2. నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహించుటకు ప్రతి సబ్జెక్టుకు 2 నోటు పుస్తకాలను కేటాయించాలి.
3. పిల్లల భాగస్వామ్యం, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష అంశాలను మదింపు చేయుటకు ఒక నోటు పుస్తకాన్ని, 2వ అంశం రాత పనులు మదింపునకు మరొక పుస్తకాన్ని కేటాయించాలి.
4. పుస్తక సమీక్ష, ప్రాజెక్టు పనులు, తరగతి మొత్తానికి ఒకే కృత్యము కాకుండా వేర్వేరుగా కేటాయించాలి.
5. గ్రూపులుగా విభజించినప్పుడు ప్రతి గ్రూపు నందు ఐదుగురు విద్యార్థులు ఉండునట్లు ఏర్పాటు చేయాలి.

5. విద్యార్థులు పొందిన మార్కులను గ్రేడు వారీగా రికార్డు చెయ్యాలి.

6. ప్రతి అంశము నందు చూపబడిన మార్కుల విభజన నమూనా కొరకు మాత్రమే. మార్కులు కేటాయించే విషయంలోఉపాధ్యాయునిదే తుది నిర్ణయం..

7. ప్రాజెక్టు పనులన, ప్రయోగశాల కృత్యాలు, పుస్తక సమీక్షలను నమోదు చేయునప్పుడు నిర్దేశిత నమూనాను పాటించవలసి ఉంటుంది.
8. వీలైనంతవరకు పాఠ్య పుస్తకములో సూచించిన, తమ పాఠశాలకు అనుకూలమైన ప్రాజెక్టులను విద్యార్థులచే నిర్వహింప చేయాలి.
 3. ప్రాజెక్టు పనులు: 10 మార్కులు
విద్యార్థులలో పరిశోధన పట్ల ఆసక్తి కలిగించటం ప్రాజెక్టు పనుల ప్రధాన ఉద్దేశ్యం. సమస్యను గుర్తించటం ,సమాచారాన్ని సేకరించటం, సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించడం, విశ్లేషించడం, నివేదిక రాయటం, నివేదికను సమర్పించటం అనే సోపానాలు ప్రాజెక్టులో ఉంటాయి. అందుబాటులో ఉండే వనరులకు లోబడి ప్రాజెక్టు పనిని కేటాయించాలి. అంతర్జాలం మీద పూర్తిగా ఆధారపడే వాటిని ఇవ్వరాదు. ప్రాజెక్టులను వ్యక్తిగతంగా లేదా జట్టుగా ఇవ్వవచ్చు. గ్రూపులకు శాశ్వతంగా పేర్లు కేటాయించు కొనుట మంచిది. శాస్త్రవేత్తలు, స్వాతంత్ర సమరయోధులు. కవులు, రాజులు, రాజ్యాలు, క్రీడాకారులు మొదలగు విభాగాల నుండి ఒక్కొక్క తరగతికి ఒక విభాగాన్ని కేటాయించి గ్రూపులకు పేర్లు నిర్ణయించాలి. ప్రతి విద్యా సంవత్సరానికి కనీసం 4 ప్రాజెక్టులను విద్యార్థులచే చేయించాలి.
1) FA-1 కు సమాచార సేకరణకు, క్షేత్ర పర్యటనకు సంబంధించిన ప్రాజెక్టులు.
2) FA-2, FA-4 లకు పాఠశాలలో పూర్తి చేయదగిన ప్రాజెక్టులు. 3) FA-3 కు నమూనాలు (models) తయారు చేయు ప్రాజెక్టులు నిర్వహించాలి.
కొన్ని ప్రాజెక్టులను ఉపాధ్యాయులు ఎంపిక చేసి విద్యార్థులకు ఇచ్చి అందులో నుంచి ఒక ప్రాజెక్టు ను విద్యార్థులను ఎంపిక చేసుకొనమని చెప్పాలి. ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు పేరు, సమస్య, లక్ష్యాలు, సాధనాలు అధ్యయన పద్ధతి, పట్టికలు, విశ్లేషణ ముగింపు మొదలైన అంశాలను పొందుపరచ వలసి ఉంటుంది. దత్తాంశ సేకరణ/ ప్రాజెక్టు నిర్వహణ

కోవిడ్ తో మరణించిన ఉదయిగుల, ఉపాద్యాయుల కుటుంబాలకి కారుణ్య నియామకం మరియు ఎక్స్-గ్రేషియా చెల్లింపు కొరకు ఉత్తర్వులు

ప్రాజెక్టు నివేదిక తయారీ
వైవా నివేదికపై మాట్లాడటం
3 మార్కులు 5 మార్కులు
2 మార్కులు
4. రాత పరీక్ష (20 మార్కులు):
నిర్దేశించిన పాఠ్యాంశం నుండి ఎంపిక చేసుకున్న విద్యా ప్రమాణాలలో 20 మార్కులకు మించకుండా 45. నిమిషముల వ్యవధిలో పరీక్ష నిర్వహించాలి. ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించి కూడా మదింపు చేయవచ్చు. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది ముందుగా తెలియపరచకూడదు. ముఖ్యంగా రాత పరీక్ష ప్రశ్నాపత్రాన్ని తరగతి ఉపాధ్యాయుడు సొంతంగా తయారు చేసుకొనవలెను. ఇతరులు తయారు చేసిన మార్కెట్ల నందు లభ్యమయ్యే వాటిని ఉపయోగించరాదు.
5. సాధారణ అంశాలు:
1. నిర్మాణాత్మక మూల్యాంకనం విద్యా సంవత్సరంలో నాలుగు సార్లు నిర్వహించాలి. 2. నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహించుటకు ప్రతి సబ్జెక్టుకు 2 నోటు పుస్తకాలను కేటాయించాలి.
3. పిల్లల భాగస్వామ్యం, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష అంశాలను మదింపు చేయుటకు ఒక నోటు పుస్తకాన్ని, 2వ అంశం రాత పనులు మదింపునకు మరొక పుస్తకాన్ని కేటాయించాలి.
4. పుస్తక సమీక్ష, ప్రాజెక్టు పనులు, తరగతి మొత్తానికి ఒకే కృత్యము కాకుండా వేర్వేరుగా కేటాయించాలి. 5. గ్రూపులుగా విభజించినప్పుడు ప్రతి గ్రూపు నందు ఐదుగురు విద్యార్థులు ఉండునట్లు ఏర్పాటు చేయాలి.
5. విద్యార్థులు పొందిన మార్కులను గ్రేడు వారీగా రికార్డు చెయ్యాలి.
6. ప్రతి అంశము నందు చూపబడిన మార్కుల విభజన నమూనా కొరకు మాత్రమే. మార్కులు కేటాయించే విషయంలోఉపాధ్యాయునిదే తుది నిర్ణయం..
7. ప్రాజెక్టు పనులన, ప్రయోగశాల కృత్యాలు, పుస్తక సమీక్షలను నమోదు చేయునప్పుడు నిర్దేశిత నమూనాను పాటించవలసి ఉంటుంది.
8. వీలైనంతవరకు పాఠ్య పుస్తకములో సూచించిన, తమ పాఠశాలకు అనుకూలమైన ప్రాజెక్టులను విద్యార్థులచే నిర్వహింప చేయాలి.

-Secretary, DCEB
KRISHNA DISTRICT

ున్సిపల్ పాఠశాలల్లో ఉపాద్యాయులకు బయోమెట్రిక్ హాజరు అమలు కొరకు - సూచనలు

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " నిర్మాణాత్మక మూల్యాంకనము గురించిన ప్రాథమిక సమాచారము. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM