News Ticker

Menu

24 year scale గురించి తెలుసుకుందాం.

 24 year scale గురించి
తెలుసుకుందాం.

Let's learn about 24 year scale.

ముఖ్యంగా SGT లు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు

24 year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ...
ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది
మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6-12-18 స్కేళ్ళు రావు
ఎవరైనా  SGT లు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి
మరో ముఖ్య విషయం

4 years integrated teachers education courses Gazette notification

24 సంవత్సరాలు service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు
మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు

ఒక ఉదాహరణ చూద్దాం
A అనే వ్యక్తి 25 సంవత్సరాలు sgt గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం

A తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.
మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి

A కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు


MDM-IMMS DAILY ATTENDENCE REPORT

 
B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం

B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6 , 12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు
మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు


RGUKT - Download Call Letters for General Counseling 

 
కావున  సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలరు.

జగనన్న గోరుముద్ద పథకం కింద పాఠశాలలకు గుడ్లు మరియు చిక్కీల సరఫరా మరియు రిసీవింగ్ గురించి సూచనలతో ఉత్తర్వులు

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " 24 year scale గురించి తెలుసుకుందాం. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM