News Ticker

Menu

AYA Duty particulars Proforma - ఆయా డ్యూటీ సర్టిఫికెట్ (ప్రతి నెలా office కు పంపాల్సిఉంటుంది)

AYA Duty particulars Proforma

 ®️MDM GUNTUR- AYA Duty particulars Proforma

ఆయా డ్యూటీ సర్టిఫికెట్
(ప్రతి నెలా office కు పంపాల్సిఉంటుంది)

®️అందరూ మండల విద్యాశాఖ అధికారులకు మరియు మండల MDM బాధ్యులకు తెలియజేయునది ప్రతి నెల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆయాకు సంబంధించి ఇచ్చిన డ్యూటీ సర్టిఫికేట్ ఆధారంగా ఆయాలకు వారి వ్యక్తిగత ఖాతాలో నగదు జమ చేయబడును. దీనికొరకు మీ మండల పరిధిలోని (TMF) శానిటేషన్ నిర్వహించబడుతున్న ప్రతి పాఠశాలలో పనిచేయుచున్న ఆయాల కు సంబంధించి బెనిఫిషయరీ కోడ్ క్రియేట్ చేయవలెను. ప్రధానోపాధ్యాయులు దగ్గర నుండి డ్యూటీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత  తెలిపిన ప్రొఫార్మా లో మీ మండలానికి సంబంధించిన అన్ని పాఠశాలల ఆయాల వివరాలను పూర్తి చేసి జిల్లా కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపవలెను. PD అకౌంట్ ద్వారా సంబంధిత ఆయాలకు నగదు జమ చేయబడుతుంది.®️

Proforma // PDF

Download your Salary Details/ Pay Slips

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " AYA Duty particulars Proforma - ఆయా డ్యూటీ సర్టిఫికెట్ (ప్రతి నెలా office కు పంపాల్సిఉంటుంది) "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM