News Ticker

Menu

English Language Teaching during Pandemic Times : Grappling with the new Normal అను అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ ఆన్ లైన్ సమావేశం ( ది.25.06.2021 నుండి ది.26.06.2021 వరకు )

 రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, సౌత్ ఇండియా (RIESI), బెంగళూరు వారు.... English Language Teaching during Pandemic Times : Grappling with the new Normal అను అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ ఆన్ లైన్ సమావేశం ( ది.25.06.2021 నుండి ది.26.06.2021 వరకు ) నిర్వహించనున్న దృష్ట్యా...


ఆసక్తి గల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ శిక్షకులు & సాధారణ ప్రజానీకం సదరు అవకాశాన్ని వినియోగించుకొనేలా, రిజిస్టర్ అయ్యేలా విస్తృత ప్రచారం కల్పించి ప్రోత్సాహించవలసిందిగా అందరు RJD SE లను, DEO లను  మరియు IASE ల /CTE ల /Govt  DIET ల ప్రిన్సిపాల్ లను కోరుతూ DSE AP శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేసారు

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " English Language Teaching during Pandemic Times : Grappling with the new Normal అను అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ ఆన్ లైన్ సమావేశం ( ది.25.06.2021 నుండి ది.26.06.2021 వరకు ) "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM