మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకోండిలా

లింక్ నందు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా వెరిఫై చేస్తే మన ID మీద ఉన్న అన్ని నంబర్లు కనబడతాయి.
వాటిలో మీకు తెలియని నంబర్లు ఏమైనా ఉంటే వాటిని సెలెక్ట్ చేసి THIS IS NOT MY NUMBER అని రిపోర్ట్ చేయవచ్చు.వాటిని టెలికం డిపార్ట్మెంట్ వారు DEACTIVATE చేస్తారు.

Join My whatsapp Group

9912424297
ReplyDelete