రాష్ట్ర వ్యాప్తంగా IRIS device's software update చేయబడుతున్నది.
e-Hazar IRIS DEVICE INFO
Dear all today ehazar has to be marked in Finger Print devices as such all samsung iris devices will be upgraded. However there is no exemption for marking attendance.
👉 కనుక రాష్ట్ర వ్యాప్తంగా IRIS device's software update చేయబడుతున్నది.
👉 మీ IRIS tab లు ehazar తీసుకోకపోవచ్చు.
👉 SCHOOL లో IRIS DEVICE మాత్రమే ఉన్న వారు 3 లేదా 4 సార్లు TRY చేసి వదిలేయండి.
👉 MFS TAB (FINGER PRINT DEVICE) ఉన్న వారికి రేపటి EHAZAR నమోదు నుండి ఎటువంటి మినహాయింపు లేదు. తప్పనిసరి గా BIOMETRIC ATTENDANCE నమోదు చేయ వలసిందే.
👉 IRIS DEVICES ఉన్న వారు మాత్రం DISTRICT AND
STATE IT CELL వారు సూచించే సూచనలకు అనుగుణంగా DEVICE SOFTWARE UPDATE
చేసుకోవాల్సి ఉంటుంది.
No Comment to " రాష్ట్ర వ్యాప్తంగా IRIS device's software update చేయబడుతున్నది. "