News Ticker

Menu

IMMS - Ayah Registration Status

 మండల విద్యాశాఖాధికారులకు మరియు ఉపతనిఖీ అధికారులకు తెలియజేయునది ఏమనగా, పాఠశాలల వారీగా తమ పరిధిలోని ప్రధానోపాధ్యాయులను IMMS యాప్ యందు......

 1. R3.1 Ayah Registration Status

 2.TMF Joint Account Registration Status


3.R3.3 TMC Commitee Registration Status సదరు వివరములను వెంటనే నమోదు చేయవలెను.
ఈ క్రింది ఇవ్వబడిన లింక్ ద్వారా ఇంకనూ మీ పరిధిలో ఎన్నిపాఠశాలలలు నమోదు చేయలేదు అనే విషయములను చూసుకుని ప్రధానోపాధ్యాయులతో తప్పులు రాకుండా నమోదు చేయించవలెను.


ఇప్పటికే  IMMS యాప్ లో ఆయా మరియు ఇతర  డీటెయిల్స్  రిజిస్ట్రేషన్ చేసినవారు మీ స్కూల్  స్టేటస్ Registered అని వచ్చిందో , లేదో చెక్ చేసుకోగలరు.

 1. R3.1 Ayah Registration Status Click link1

2.TMF Joint Account Registration Status  click link2

3. 3.R3.3 TMC Commitee Registration Status


Link1  //  Link2

Link3

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " IMMS - Ayah Registration Status "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM