News Ticker

Menu

SSC సర్టిఫికెట్లలో సవరణల కొరకు ప్రతిపాదనలు పంపేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు

SSC సర్టిఫికెట్లలో సవరణల కొరకు ప్రతిపాదనలు పంపేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు


★ SSC సర్టిఫికెట్లలో సవరణల కొరకు ప్రతిపాదనలు పంపేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను గతంలోనే విడుదల చేసినప్పటికీ,

★ కొంతమంది ఎవిడెన్స్ లు, తనిఖీ అధికారుల అటెస్టేషన్ వగైరాలు జత చేయకుండానే ప్రతిపాదనలు పంపుతున్నారు.

★ కొంతమంది HM లైతే SSC సర్టిఫికెట్ల సవరణల కొరకు DSE AP వారికి నేరుగా ప్రతిపాదనలు పంపుతున్నారు.

★ ఇది సరైన పద్దతి కాదని , కావున సదరు ప్రతిపాదనలు సరైన విధానంలో సమర్పించాటానికి ముందుగానే ఎవిడెన్స్ లు  కఠినంగా స్క్రుటినీ చేసి పంపవలెనని,

★ DyEO లకు, HM లకు సూచించవలసిందిగా అందరు DEO లను కోరుతూ DSE AP శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు మెమో జారీ చేసారు.

Download

Join my what's app group

ADD ME IN YOUR WHAT'S APP GROUP FOR LATEST UPDATES MY NUMBER 8985727170

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " SSC సర్టిఫికెట్లలో సవరణల కొరకు ప్రతిపాదనలు పంపేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM