News Ticker

Menu

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కింద 46 రకాల క్యాన్సర్‌ చికిత్సలు

 ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కింద 46 రకాల క్యాన్సర్‌ చికిత్సలను మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చినట్లు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో మల్లికార్జున ఓ ప్రకటనలో తెలిపారు. ‘ప్రస్తుతం ఉన్న 1,889 రకాలకు అదనంగా   10 సర్జికల్‌, 32 మెడికల్‌, 4 రేడియేషన్‌ అంకాలజీ    చికిత్సలను చేర్చాం. పూర్తి వివరాలు ట్రస్టు వెబ్‌సైట్‌లో 18004251818 నంబర్‌కు కాల్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు’ అని సూచించారు

Proceedings

EHS LIST 

Join my what's app group

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కింద 46 రకాల క్యాన్సర్‌ చికిత్సలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM