News Ticker

Menu

6 నుంచి 10 వ తరగతి - HM లాగిన్ లో విద్యార్థుల అందరి ఎత్తులను నమోదు చేయవలెను.

6 నుంచి 10 వ తరగతి -  HM లాగిన్ లో విద్యార్థుల అందరి ఎత్తులను నమోదు చేయవలెను. 

 SPD గారు ఆదేశాలు ప్రకారం    అందరు మండల విద్యాశాఖాధికారులకు మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులుకు తెలియచేయునది ఏమనగా:

 29-12-2020  మంగళ వారం  మధ్యాహ్నం లోపు https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES/ లింక్ ద్వారా HM లాగిన్ లో,
6 నుంచి 10 వ తరగతి విద్యార్థుల height (ఎత్తు) ను , సెంటిమీటర్ (cm) లలో మాత్రమే నమోదు  చేయాలి.
అంగుళంలలో  చేయరాదు .

School PET/PD/TEACHERS ల సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని 29-12-2020 మధ్యాహ్నం లోపు ఖచ్చితముగా పూర్తి చేయవలెను.

Login ఓపెన్ అయినా, కాకపోయినా...
29-12-2020 ఉదయం నుంచే పని ప్రారంభించవలెను.
ముందుగా పేపర్ మీద లేదా హాజరు పట్టీలో PENCIL తో అందరి ఎత్తుని రాసుకుని తరువాత HM లాగిన్ లో విద్యార్థుల అందరి ఎత్తులను నమోదు చేయవలెను.

ఇది చాలా ముఖ్యమైన విషయము.

Click here to login

Join my what's app group

ADD ME IN YOUR WHAT'S APP GROUP FOR LATEST UPDATES MY NUMBER 8985727170

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " 6 నుంచి 10 వ తరగతి - HM లాగిన్ లో విద్యార్థుల అందరి ఎత్తులను నమోదు చేయవలెను. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM