ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను Nov 21 వరకు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను Dec 10 వరకు వారిని వినియోగించుకోవాలని మెమో విడుదల
ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను Nov 21 వరకు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను Dec 10 వరకు వారిని వినియోగించుకోవాలని మెమో విడుదల
కోవిడ్ నిబంధనల దృష్ట్యా, అధిక సంఖ్యలో విద్యార్ధులున్న ఉన్నత పాఠశాలల్లో.. ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను Nov 21 వరకు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను Dec 10 వరకు వారిని వినియోగించుకోవాలని, ఆ తర్వాత తమ పాఠశాలల్లో విధులు నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ వారి మెమో విడుదల
Join My whatsapp Group

No Comment to " ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను Nov 21 వరకు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను Dec 10 వరకు వారిని వినియోగించుకోవాలని మెమో విడుదల "