News Ticker

Menu

పాఠశాలల్లో 8 తరగతులు ప్రారంభం కానున్నాయి - పాఠశాల విద్యార్థుల హాజరును STUDENT ATTENDANCE యాప్ లో హాజరు నమోదు చేయవలెను.-Student ATTENDANCE APP-USERMANUAL

 పాఠశాలల్లో  8 తరగతులు ప్రారంభం కానున్నాయి - పాఠశాల విద్యార్థుల హాజరును STUDENT ATTENDANCE యాప్ లో హాజరు నమోదు చేయవలెను.

ది 23-11-2020 అన్ని యాజమాన్య పరిధి లో గల పాఠశాలల్లో  8 తరగతులు ప్రారంభం కానున్నాయి. కావున అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా తమ పాఠశాల విద్యార్థుల హాజరును STUDENT ATTENDANCE యాప్ లో హాజరు నమోదు చేయవలెను. అన్ని మండలాల MIS మరియు DATA OPERATORS మీ మండలపరిధిలో గల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదు లో ఏవైనా సమస్యలు వచ్చినచో జిల్లా నోడల్ అధికారులకు తెలియజేసి వాటిని సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడగలరు.

Application to capture the students attendance by the school head master. Head master has to login and click on the Synchronize data button on the dashboard to sync the children information offline on the device. Without synchronizing the child information, head master / teacher cannot capture the attendance of the students.

Students attendance can be capture medium and class wise. By default all the children will be marked present ( indicated as TICK mark against each child ). If the child is absent, please UNCHECK the box against his name.

Reports are enabled to check the same day attendance and day wise attendance.

TO DOWNLOAD STUDNET ATTENDANCE APP CLICK LINK1

HOW TO USE THE APP VIDEO PROCEDURE CLICK LINK2

LINK1 // LINK2

JOIN MY WHAT'S APP GROUP

ADD ME IN YOUR WHAT'S APP GROUPS FOR LATEST UPDATES

MY NUMBER 8985727170


Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " పాఠశాలల్లో 8 తరగతులు ప్రారంభం కానున్నాయి - పాఠశాల విద్యార్థుల హాజరును STUDENT ATTENDANCE యాప్ లో హాజరు నమోదు చేయవలెను.-Student ATTENDANCE APP-USERMANUAL "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM