News Ticker

Menu

ROLL INCREASE REPRESENTATION-Model Letter.

ROLL INCREASE REPRESENTATION

రోల్ పెరిగిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లెటర్ రాసుకొని ఎంఇఓ కౌంటర్ సైన్ తో డీఈఓ ఆఫీస్  లో  సబ్మిట్ చేయగలరు

 రేషనలైజేషన్  నూతన ఉత్తర్వుల ప్రకారం ఏ పాఠశాల లో ఈ విద్యా సంవత్సరం రోలు పెరిగిందో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి మండల విద్యా శాఖాధికారి వారి ద్వారా జిల్లా లెవెల్ కమిటీ వారికి అప్లికేషన్ పెడితే పరిశీలించి అక్కడ ఉన్న పాత రోలు ప్రకారం పోస్టు పోతున్న ఎడల ఆ పోస్టును  నిలుపుదల చేస్తారు లేదా పాత రోలు ప్రకారం ఉన్న పోస్టులు పోకుండా ప్రస్తుతం ఎక్కువ రోలు పెరిగి అక్కడ అదనంగా పోస్టులు కేటాయించడానికి లేదా వేరే పోస్టును అక్కడకు సర్దుబాటు చేయుటకు దరఖాస్తు చేయాలి కావున ఈ మాదిరి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని మీ MEO garu వారి ద్వారాజిల్లా లెవెల్ కమిటీ కి సమర్పించగలరు

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ROLL INCREASE REPRESENTATION-Model Letter. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM