News Ticker

Menu

ఎవరైనా ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్ ఇంతకు ముందు మండలంలో పనిచేసిన ddo కోడ్ పరిధిలో ఉన్నట్లు చూపిస్తే ప్రస్తుత ddo code పరిధి లో మార్చవలసి ఉంది

 హెల్త్ కార్డ్ సమాచారం:


ఎవరైనా ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్ ఇంతకు ముందు మండలంలో పనిచేసిన ddo కోడ్ పరిధిలో ఉన్నట్లు చూపిస్తే ప్రస్తుత ddo code పరిధి లో మార్చవలసి ఉంది .ఆటోమేటిక్ గా జరుగదు. కనుక పైన పేర్కొన్న ఈ మెయిల్ కు మన వర్కింగ్ ఎంప్లాయ్ id, వర్కింగ్ డీటెయిల్స్,payslip పంపినట్లైతే  సంబంధిత  EHS గ్రీవిన్స్ సిబ్బంది  మార్చుతారు .
TO BE SUBMITTED DETAILS
PLZ PROVIDE TRANSFER COPY
PAY SLIP
EMPLOYEE ID
HOD
DDO CODE
DISTRICT
e-mail : ap_ehf@ysraarogyasri.ap.gov.in

Not only for teachers ,for all govt departments

 

FOR LATEST UPDATES ADD MY NUMBER IN YOUR WHATSUP GROUPS

MY NUMBER:8985727170

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఎవరైనా ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్ ఇంతకు ముందు మండలంలో పనిచేసిన ddo కోడ్ పరిధిలో ఉన్నట్లు చూపిస్తే ప్రస్తుత ddo code పరిధి లో మార్చవలసి ఉంది "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM