News Ticker

Menu

NMMS రిజిస్ట్రేషన్లు ప్రారంభం

 NMMS రిజిస్ట్రేషన్లు ప్రారంభం


 ➪ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.

➪ నవంబర్ 2019లో నిర్వహించిన NMMS పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి స్కాలర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

 ➪ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

 ➪ ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, NMMS హాల్ టికెట్ నంబర్, స్కూల్ స్టడీసర్టిఫికెట్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

➪ ఆధార్‌తో బ్యాంకు ఖాతా లింక్ అయ్యి ఉండాలి. అక్టోబర్ 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Registration Link

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " NMMS రిజిస్ట్రేషన్లు ప్రారంభం "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM