News Ticker

Menu

NMMS రెన్యువల్ కొరకు NSP పోర్టల్ లో దరఖాస్తు చేయు సమయంలో క్రిందటి (previous) తరగతిలో పొందిన మార్కుల శాతాన్ని నమోదు చేయాలని ఉత్తర్వులు

NMMS రెన్యువల్ కొరకు NSP పోర్టల్ లో దరఖాస్తు చేయు సమయంలో క్రిందటి (previous) తరగతిలో పొందిన మార్కుల శాతాన్ని నమోదు చేయాలని  ఉత్తర్వులు 

 NMMS స్కీం 2008... గత విద్యాసంవత్సరం (2019-20) లో కరోనా కారణంగా  SSC పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేక అందరిని ALL PASS గా ప్రకటించినందున.... NMMS రెన్యువల్ కొరకు NSP పోర్టల్ లో దరఖాస్తు చేయు సమయంలో క్రిందటి (previous) తరగతిలో పొందిన మార్కుల శాతాన్ని నమోదు చేయాలని DGE,AP  శ్రీ A సుబ్బారెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " NMMS రెన్యువల్ కొరకు NSP పోర్టల్ లో దరఖాస్తు చేయు సమయంలో క్రిందటి (previous) తరగతిలో పొందిన మార్కుల శాతాన్ని నమోదు చేయాలని ఉత్తర్వులు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM