NEET 2020 Answer Key
NEET 2020 Answer Key
NEET 2020 ఆన్సర్ కీ విడుదల
నీట్ 2020 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది.
నీట్ 2020 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ని నేషనల్ టెస్టింగ్
ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. నీట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు
అధికారిక వెబ్‌సైట్ https://nta.ac.in/ లేదా https://ntaneet.nic.in/ వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లలో అన్నీ సెట్లకు సంబంధించి ఆన్సర్ కీలను ఎన్‌టీఏ అప్‌లోడ్ చేసింది.
సమాధానాలకు సంబంధించి అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు. అభ్యంతరాలకు సంబంధించిన
ఆప్షన్‌ను త్వరలో అప్‌లోడ్ చేస్తారు. అయితే ఒక్కో అభ్యంతరానికి రూ.1000
చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ నీట్ 2020 పరీక్ష దేశవ్యాప్తంగా సెప్టెంబర్
13వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే.
Join My whatsapp Group
























No Comment to " NEET 2020 Answer Key "