Review of orders of Suspension for Sub continuation beyond the period of six Months - Authorities empowered to review - Instructions
Review of orders of Suspension for Sub continuation beyond the period of
six Months - Authorities empowered to review - Instructions
6 నెలల తర్వాత.. సస్పెన్షన్ ను రివ్యూ చేసే అధికారం తమకు ఉన్నప్పటికీ.. రివ్యూ చేయటానికి & సూచనలు పొందటానికి కొందరు DEO లు పాఠశాల విద్యా సంచాలకుల వారికి ప్రతిపాదనలు సమర్పించుచున్నారనియు... కావున అందరు DEO లు GO MS No.578, GA(Ser 1)Dept, Dt.31.12.1999 లోని మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ పాఠశాల విద్య సంచాలకులు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు మెమో జారీ చేసారు.
Join My whatsapp Group
























No Comment to " Review of orders of Suspension for Sub continuation beyond the period of six Months - Authorities empowered to review - Instructions "