News Ticker

Menu

AP HRDI వారిచే నిర్వహించబడుతున్న e-SR ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లైవ్ లింక్

 ESR LIVE Online Video Session  from 11.00 am - 12.30 pm.

Click here to watch Direct Link
It is a good opportunity to complete E SR

APHRDI వారి ద్వారా  ఈ ఎస్ ఆర్ గురించి శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో registration అవకాశం లేని వారు నిరాశ పడనవసరం లేదు. ఈ శిక్షణ కార్యక్రమం వీక్షించటానికి   యూట్యూబ్ లింకును కూడా APHRDI వారు Provide చేశారు.మేము APHRDI వారితో మాట్లాడి వారి దగ్గర్నుంచి యూట్యూబ్ లింకు తీసుకోవడం జరిగింది. ఈ కింద ఉన్న యూట్యూబ్ లింకు ద్వారా ఉదయం 11 గంటలకు శిక్షణ కార్యక్రమాన్ని ఫాలో కావచ్చు. E Sr ను మనందరం కూడా ఇప్పుడు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ శిక్షణలో కార్యక్రమంలో పాల్లొంటే మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది.

Click here

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " AP HRDI వారిచే నిర్వహించబడుతున్న e-SR ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లైవ్ లింక్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM