News Ticker

Menu

నవంబర్ 2019లో నిర్వహించిన NMMS పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి స్కాలర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం

నవంబర్ 2019లో నిర్వహించిన NMMS పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి స్కాలర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం

 NMMS రిజిస్ట్రేషన్లు ప్రారంభం

 నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.
 

నవంబర్ 2019లో నిర్వహించిన NMMS పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి స్కాలర్‌షిప్
కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

 నేషనల్
స్కాలర్షిప్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విద్యాశాఖ అధి
కారులు తెలిపారు.

 🧲ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, NMMS హాల్ టికెట్ నంబర్, స్కూల్ స్టడీ సర్టిఫికెట్ తో రిజిస్ట్రేషన్
చేసుకోవాల్సి ఉంటుంది.

 ఆధార్‌తో బ్యాంకు ఖాతా లింక్ అయ్యి
ఉండాలి. అక్టోబర్ 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Click here to register

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " నవంబర్ 2019లో నిర్వహించిన NMMS పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి స్కాలర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM