West Godavari - Rationalizaton as on 31.08.2022
Rationalizaton as on 31.08.2022
ప్రభుత్వ ఉత్తరువ్వులు ప్రకారము GOMs.No 117 మరియు G.O.Ms.No128 ప్రకారము పాఠశాల విలీన ప్రక్రియ మరియు పాఠశాలలో సర్దుబాటు చేయుట జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో వివరాలు మీకు mail, whatsapp మరియు deoeluru.org web site నుండి అందుబాటులో ఉంచుట జరిగింది కావున అందరూ సరిచూసుకొని ఏవిధమైన తేడాలు ఉన్న యెడల వెంటనే మీ పరిధి DyEOs మరియు MEOs ను సంప్రదించవలెను – DEO, Eluru.
No Comment to " West Godavari - Rationalizaton as on 31.08.2022 "