News Ticker

Menu

CHILD INFO - డేటా - UPDATION

 

 CHILD INFO - డేటా - UPDATION



అమ్మఒడి జూన్ లో అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది కావున ఈ రోజు నుండి మన పాఠశాల లో చదివే పిల్లల వివరాలు child info డేటా(CHILD ADHAAR,MOTHER NAME,MOTHER ADHAAR, MOTHER/GUARDIAN BANK ACCOUNT,IFSC CODE,FATHER NAME AND FATHER ADHAAR) అప్డేట్(ఒకసారి సరిచూసుకోండి) చేసుకోండి. తరువాత అప్డేట్ చేయమని ఉత్తర్వులు సెలవులు లో వస్తే  సెలవులు లో పనిచేయాలి మరియు అందరూ ఒకేసారి చేస్తే server సరిగా పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది. కావున ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి login అయ్యి పిల్లల వివరాలు ఎడిట్ చేయవచ్చు.


USER ID : Your School Disc code

Password : Your password already set by you


CHILD INFO - డేటా

1. CHILD ADHAAR,

2. MOTHER NAME

3.MOTHER ADHAAR

4. MOTHER/GUARDIAN BANK ACCOUNT

5. IFSC CODE 

6. FATHER NAME AND FATHER ADHAAR)

You can do this corrections easily 

 Data Correction Link

Check Aadhaar Bank Linking Status


Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " CHILD INFO - డేటా - UPDATION "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM