PRC -HRA GO's - సిటీ/టౌన్ ఏరియా కు 8 km పరిధి నిబంధన కొనసాగింపు. పెంచిన HRA రేట్స్ 1.1.2022 నుండి అమలు
జీతాల బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్
పెంచిన HRA రేట్స్ 1.1.2022 నుండి అమలు
G.O No 27&28 ల ప్రకారము నగర,పట్టణాలకు8KM ల పరిధి వరకు వాటి HRA వర్తిస్తున్నందున
>RPS 2015 లో12% తీసుకొన్న వారందరికీ10%HRA(Max11000)
>RPS2015 లో 14.5% తీసుకొన్న వారికి 12%HRA(Max 13000)
>RPS2015 లో 20% HRAతీసుకొన్నవారికి16% HRA(Max 17000)
>RPS 2015 లో 30%HRA తీసుకొన్నవారికి24%HRA(Max 25000)( UptoJun) వరకు గరిష్ట పరిమితులకు లోబడి వర్తించును
👉 ఈ Revised HRA Slabs(10%/12%/16%/24%) జనవరి 2022 నుండి మాత్రమే వర్తించును.
పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ (Quantum Pension )
70-74 Yrs =7%
75-79 Yrs =12%
మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
HRA స్లాబులపై ప్రభుత్వ నూతన ఉత్తర్వులు విడుదల
50,000 జనాభా.. వరకు 10 %...
50,000 to 2,00,000..12%...
2,00,000 above..16%...
HODs 24%..
సిటీ/టౌన్ ఏరియా కు 8 km పరిధి నిబంధన కొనసాగింపు.
పెంచిన HRA రేట్స్ 1.1.2022 నుండి అమలు
.O No 27 & 28 ల ప్రకారము నగర, పట్టణాలకు 8KM ల పరిధి వరకు వాటి HRA వర్తిస్తున్నందున.....
>RPS 2015 లో12% తీసుకొన్న వారందరికీ 10%HRA(Max11000)
>RPS2015 లో 14.5% తీసుకొన్న వారికి 12%HRA (Max 13000)
>RPS2015 లో 20% HRAతీసుకొన్నవారికి16% HRA(Max 17000)
>RPS 2015 లో 30%HRA తీసుకొన్నవారికి 24%HRA (Max 25000) ( Up toJun 2024) వరకు గరిష్ట పరిమితులకు లోబడి వర్తించును.
👉 ఈ Revised HRA Slabs (10%/12%/16%/24%) జనవరి 2022 నుండి మాత్రమే వర్తించును.
CCA GO 29 ప్రకారము RPS 2015 లో ఉన్న CCA రేట్లే యథాతథంగా వర్తించును
CCA info:
CCA GO 29 ప్రకారము RPS 2015 లో ఉన్న CCA రేట్లే యథాతథంగా వర్తించును
AP New CCA Rates w.e.f. 1st Jan 2022 in AP PRC 2022 GO 29 New CCA Rates:
Pay upto Rs.25,220/-
HOD Area: 400
GVMC - Vijyawada: 250
Other Mpl Corp: 200
Pay above Rs. 25,220/- and up to Rs.44,570/-
HOD Area:600
GVMC - Vijyawada: 350
Other Mpl Corp: 300
Pay above Rs. 44,570/- and up to Rs.57,100/-
HOD Area: 700
GVMC - Vijyawada: 450
Other Mpl Corp: 350
Pay above Rs.57,100/-
HOD Area: 1000
GVMC - Vijyawada: 700
Other Mpl Corp: 500
Download GO's
New HRA Slab Rates at 10-12-16-24% GO 27 Released
🔹.HOD కార్యాలయాలకు 24% HRA
🔹.అన్ని జిల్లా కేంద్రాలు మరియు నంద్యాల, ప్రొద్దుటూరు, విజయవాడ: 16% HRA
🔹.రెండు లక్షల జనాభా ఉన్న 54 నగరాలకు : 12% HRA
🔹.50 వెలు కన్నా తక్కువ జనాభా ఉన్న అన్ని ప్రాంతాలకు: 10% HRA
మార్పులు:
పెంచిన HRA శ్లాబ్ లు 1.1.2022 నుండి అమలు లోకి (గత జీవో లో 1.4.2020 నుండి అని ఉండేది). అంటే 1.1.2022 వరకు రావలసిన అరియర్/ఎడ్జస్ట్మెంట్ లకు పాత శ్లాబ్ లు మరియు నగదు రూపంలో ఇచ్చే 1.1.2022 నుండి కొత్త శ్లాబ్ లు
8 కిమీ పరిధి వరకు సిటీ HRA కొనసాగింపు అయితే వాటికి కలెక్టర్లు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఉత్తర్వులు
పూర్తి వివరాలు కొరకు
No Comment to " PRC -HRA GO's - సిటీ/టౌన్ ఏరియా కు 8 km పరిధి నిబంధన కొనసాగింపు. పెంచిన HRA రేట్స్ 1.1.2022 నుండి అమలు "