Surya Grahan - 2021: రేపే సూర్యగ్రహణం...గ్రహణం సమయంలో ఏం చేయాలి ? ఏం చేయకూడదంటే ?
Surya Grahan - 2021: రేపే సూర్యగ్రహణం...గ్రహణం సమయంలో ఏం చేయాలి ? ఏం చేయకూడదంటే ?
హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో గ్రహాణాలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. సూర్య, చంద్ర గ్రహణాలు పడే సమయాన్ని అరిష్టంగా అందరూ భావిస్తారు.
ఆ సమయంలో ఏం చేయకుండా ఖాళీగా కూర్చుంటారు. ఆ గ్రహణాన్ని వీక్షిస్తారు. తాజాగా రేపు డిసెంబర్ 4న శనివారం సూర్యగ్రహణం సంభవిస్తోంది. అయితే అది భారతదేశంలో స్వల్పంగానే కనిపిస్తుంది.
Surya Grahan 2021
Salary Bill of 2nd month of new employees Not to be passed if not submitted PRAN - Details Instructions to all Treasury Officers / PAO

ఈ ఏడాది ఏర్పడే సూర్యగ్రహణం ఇదే చివరిది అని చెబుతున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం భారత్ లో సరిగ్గా కనపడదని నిపుణులుచెబుతున్నారు.ఈ సూర్యగ్రహణం హిందూ క్యాలెండర్ ప్రకారం కృష్ణపక్షంలోని మార్గశిర అమావాస్య తిథి (అమావాస్య రాత్రి) వస్తుందని చెబుతున్నారు. ఈ గ్రహణాలు అశుభకరమైనదిగా పండితులు సూచిస్తున్నారు.
Pregnant Women
- సూర్యగ్రహణం సమయానికి ముందు 12 గంటల సమయంలో ప్రజలు ఆహారం తీసుకోవద్దని పండితులు చెబుతున్నారు. పిల్లలు, గర్భిణిలు, రోగులు, వృద్ధులు మాత్రం ఈ నియమానికి దూరం అంటున్నారు. గర్భిణిలు ఈ సమయంలో బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. వెళితే శిశువు వికలాంగులు అయ్యే ప్రమాదం ఉందని. గర్భస్రావం జరగవచ్చని జ్యోతిష్యనిపుణులు చెబుతున్నారు.
గ్రహణం రోజు నీరు తాగడం, మల, మూతవిసర్జన చేయడం. బ్రష్ చేయడం. జుట్టు దువ్వడం. ఆయిల్ మసాజ్, లైంగిక చర్యల్లో పాల్గొనవద్దని సూచిస్తున్నారు.
Also Read
గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి గ్రహణానికి ముందు వండి ఆహారాన్ని తినొద్దని. తాజాగా వండిన ఆహారాన్ని మాత్రం తినాలని సూచిస్తున్నారు. తినేపదార్థాలను తులసీ ఆకులను జోడించి తినాలని చెబుతున్నారు.
No Comment to " Surya Grahan - 2021: రేపే సూర్యగ్రహణం...గ్రహణం సమయంలో ఏం చేయాలి ? ఏం చేయకూడదంటే ? "