Merging of 3, 4, 5 Classes in High Schools - Revised Guidelines for Adjustment of Teachers
Merging of 3, 4, 5 Classes in High Schools - Revised Guidelines for Adjustment of Teachers
"ఉన్నత పాఠశాలల్లో ప్రాధమిక పాఠశాలల విలీన ప్రక్రియ - ఉపాధ్యాయుల సర్దుబాటు, తరగతుల నిర్వహణపై తాజా మార్గదర్శకాలతో లేటెస్ట్ ఉత్తర్వులు విడుదల "
☛ Merging of 3, 4, 5 Classes in High Schools - Latest Rules / Revised Guidelines for Adjustment of Teachers Rc.151 Dt:14.12.21
☛ 1,2 తరగతులకు విద్యార్థుల నిష్పత్తి 1:30
☛ సర్వీస్ లో జూనియర్ ఉపాధ్యాయులను ఫౌండేషన్ లో స్కూల్లో ఉంచాలి
☛ మిగిలిన SGT, LFL HM తో సహా హై స్కూల్ కి షిఫ్ట్ చేయాలి
☛ 3-10 తరగతులు స్టాఫ్ ప్యాట్రన్: 1 HM+PET(PET, SA(P.E)+9 Teachers (SA/LFL HM/SGT)
☛ పూర్తి వివరాలు మరియు ఉత్తర్వులు
1,2 తరగతులకు విద్యార్థుల నిష్పత్తి 1:30
▪️ సర్వీస్ లో జూనియర్ ఉపాధ్యాయులను ఫౌండేషన్ లో స్కూల్లో ఉంచాలి
▪️ మిగిలిన SGT, LFL HM తో సహా హై స్కూల్ కి షిఫ్ట్ చేయాలి
▪️3-10 తరగతులు స్టాఫ్ ప్యాట్రన్: 1HM+PET(PET, SA(P.E)+9 Teachers(SA,LFL HM
SGT)
No Comment to " Merging of 3, 4, 5 Classes in High Schools - Revised Guidelines for Adjustment of Teachers "