INCOME TAX SOFTWARE - INCOME TAX CALCULATOR
*ఆదాయపు పన్ను(IT) మదింపుకు Software*
"INCOME TAX CACULATOR"- శ్రీ KSS Prasad గారిచే తయారు చేయబడిన 2021-22 FY ఆదాయపు పన్ను గణన సాఫ్ట్ వేర్ అందుబాటులో అందరికీ ఉంచబడినది.
"దీని సహాయముతో 5 నిమిషాలలో DDO&STO లకు ఇవ్వవలసిన Salary statement,Calculation sheet,Form16,House RentReceipt,Form12BBల Printపొందవచ్చును. ఉపాధ్యాయులు,ఉద్యోగులు Treasury id,PAN,TAN,Basic pay As on March2021,Increment Month,Promotion/AAS Month వివరాలతో పాటు PF,APGLI,LIC,Housing loan etc లకు సంబంధించిన Savings వివరాలు ఇచ్చి తప్పులు లేకుండా ఆదాయపు పన్నును మదింపు చేసుకొన కోరుచున్నాము"
Thanks to Sri KSS Prasad
INCOMETAX CALCULATOR
no file here
ReplyDelete