2008 DSC కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వేతనాలు చెల్లింపు పై CSE వారి తాజా ఉత్తర్వులు
Payment of Salaries to DSC - 2008 contract basis
School Education - Payment of Salaries to DSC - 2008 teachers who were joined on contract basis with minimum time scale - Certain instructions
DSC-2008 మినిమం టైమ్ స్కేల్ ఉపాధ్యాయుల పెండింగ్ జీతం బిల్లలను ట్రెజరీ / CFMS పోర్టల్ లో తక్షణమే సబ్మిట్ చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని, ఈ నెల 24వ తేదీలోగా బిల్లుల సబ్మిషన్ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశిస్తూ అత్యవసర మెమో జారీ చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ (TET) వారు.
STMS App Updated - 2.4.3 New Version
No Comment to " 2008 DSC కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వేతనాలు చెల్లింపు పై CSE వారి తాజా ఉత్తర్వులు "