1నుండి 5 తరగతులు బోధిస్తున్న ప్రైమరీ టీచర్స్ అందరికి ఒక రోజు శిక్షణ.
జనవరి 5,6 తారీఖులలో FLN మీద 1నుండి 5 తరగతులు బోధిస్తున్న ప్రైమరీ టీచర్స్ అందరికి ఒక రోజు శిక్షణ. సమగ్ర శిక్ష వారి ఉత్తర్వులు
స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు ట్రైనింగ్ 4,6 జనవరి న..
*Andhra Pradesh- NIPUN Bharat- FLN- Capacity building of School Complex Resource Persons and Teachers on FLN - Orders*
AP సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో FLN పై ఇప్పటికే KRP (Key Resource Person) లకు శిక్షణ పూర్తి అయిన దరిమిలా....
ది.04.01.2022 న డివిజన్ స్థాయిలో స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ లకు FLN పై శిక్షణ జరుగనున్నది.
05.01.2022 & 06.01.2022 తేదీలలో 1 నుండి 5 తరగతులు బోధించు ఉపాధ్యాయులకు మండల స్థాయిలో FLN పై శిక్షణ జరుగనున్నది.
(50% మంది కి ఒకరోజు... మరో 50% మందికి మరొక రోజు)
No Comment to " 1నుండి 5 తరగతులు బోధిస్తున్న ప్రైమరీ టీచర్స్ అందరికి ఒక రోజు శిక్షణ. "