CHILD INFO WEBSITE LINK - STUDENT PROFILE EDIT OPTION - SECTION MAPPING OPTION
CHILD INFO WEBSITE LINK - STUDENT PROFILE EDIT OPTION - SECTION MAPPING OPTION
చైల్డ్ ఇన్ఫో లేటెస్ట్ అప్డేట్స్:
చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ లో STUDENT PROFILE EDIT ఆప్షన్ మరలా చేర్చడం జరిగింది .
చైల్డ్ ఇన్ఫో కొత్త వెబ్సైట్ లో విద్యార్థుల అన్ని రకాల వివరాలను (విద్యార్థి పేరు, Date Of Birth, ఆధార్ నెంబర్ , Bank వివరాలు, జెండర్ etc...) ఎడిట్ చేసుకుని, తప్పులు సరిచేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది *
చైల్డ్ ఇన్ ఫో సైట్ నందు పాఠశాల (HM)లాగిన్ నందు Student Section mapping అను tab నందు విద్యార్థి ఎదురుగా మీడియం, సెక్షన్ మ్యాపింగ్ సర్వీసు ఇవ్వబడింది.
AYAH PAYMENT DETAILS REPORT
అందులో అప్ డేట్ చేసినచో రేపు అప్ డేట్ కానున్న స్టూడెంట్ అటెండెన్స్ యాప్ నందు సెక్షన్ వారీగా విద్యార్థుల హాజరు తీసుకొనే సౌలభ్యం, సౌకర్యం అందుబాటులోకి వస్తాయి.
కావున ఉపాధ్యాయులు,ప్రధానోపాధ్యాయులు తక్షణమే స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ చేసుకోవలసినదిగా సూచన.
Download your Salary Details/ Pay Slips
No Comment to " CHILD INFO WEBSITE LINK - STUDENT PROFILE EDIT OPTION - SECTION MAPPING OPTION "