TMF - PAYMENT OF AYYA-INSTRUCTIONS
TMF - PAYMENT OF AYYA-INSTRUCTIONS
పాఠశాలలు / కళాశాలల యందు నియమించబడిన శానిటరీ వర్కర్లకు (ఆయాలకు) ఆయాల హాజరు ఆధారంగా ఆగష్టు-2021 నుండి నెలకు రూ.6,000 గౌరవ వేతనం చెల్లించబడునని, మరుగుదొడ్లు లేని పాఠశాలల యందు ఆయాలను నియమించరాదని, అటువంటి చోట గౌరవ వేతనం చెల్లించబడదని తెలియజేస్తూ, ఆదేశాలనుసారం వేతనం చెల్లించుటకు డీఈవోలకు మెమో విడుదల చేసిన ఏపి పాఠశాల MDM & స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ వారు.
No Comment to " TMF - PAYMENT OF AYYA-INSTRUCTIONS "