News Ticker

Menu

AYAH CFMS ID - లాగిన్ అవ్వకుండానే ఆయా ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వాళ్లకు CFMS ID ఉందో లేదో తెలుస్తుంది.

 *క్రింది లింక్ లో లాగిన్ అవ్వకుండానే ఆయా ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వాళ్లకు CFMS ID ఉందో లేదో తెలుస్తుంది. 

CFMS లో New Benificiery I'd   creation విధానము  లో క్రొత్త మార్పులు వచ్చినవి .తెలుసు  కొనండి ఇలా

1>CFMS  Log in అయిన తర్వాత  Tool Bar లో Benificiary Management   Icon ను click చేయాలి

2> Work flow configuration Tile  open చేసి  Maker &Submitter లో Employee or DDO  ను Authorise చేయాలి ( position,Employee,Declaration ) 

▶️ఆ  తర్వాత Greivience Tile ను open చేసి ,Tool bar లోని "Expenditure " icon   ను click చేయాలి

> దీనిలో create New Benificiery Request ను open చేసి Name,Aadhar No,Bank IFSC code , Account No  ను Fill up చయాలి(PAN optional) 

>Save  చేసి Aadhar card,Bank pass book Scanned copy Files ను Attach చేసి Notes ను Post చేసి Submit చేస్తే 

"Request No" pop up గా వచ్చును.

>ఈ Request No తోExpenditure  లోని Benificiery Search  Tile లో  Benificiery I'd ను Search  చేసికొనవచ్చును

> Request ఫపంపిన 24గంటలలో  Benificiery I'd no create అగును

Online link

AISSEE 2022 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Join my what'sapp group 

Share This:

teacherbook.in

1 comment to ''AYAH CFMS ID - లాగిన్ అవ్వకుండానే ఆయా ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వాళ్లకు CFMS ID ఉందో లేదో తెలుస్తుంది. "

ADD COMMENT

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM