News Ticker

Menu

NEP-IMPLEMENTATION PLAN

 ది.23.07.2021 న NEP 2020 కు సంబంధించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చేసిన సూచనలను అనుసరిస్తూ....

ఇప్పటికే సమర్పించబడిన డేటా ప్రకారం పాఠశాలల మ్యాపింగ్ సాధ్యాసాధ్యాలను చర్చించేందుకు ఈనెల 27 , 28 తేదీలలో ఉదయం 10 గంటలకు DSE AP వారి కార్యాలయం నందలి 4 వ ఫ్లోర్ లో గల  కాన్ఫరెన్స్ హాల్ నందు హాజరు కావలసిందిగా అందరు RJD SE లను , DEO లను ,  ASO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు⬆️


 BASE LINE TEST MODEL PAPERS

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " NEP-IMPLEMENTATION PLAN "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM