News Ticker

Menu

SSC JUNE 2021 UPDATION OF CHILDINFO INSTRCTIONS

 SSC JUNE 2021 CHILD INFO INSTRUCTION 

విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొంతమంది హెచ్.ఎంల నుండి వచ్చిన ప్రాతినిధ్యాలు మరియు డీఈవోల నుండి వచ్చిన నివేదికల ఆధారంగా ఏపి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వారు 10వ తరగతి-2021 విద్యార్థుల చైల్డ్ ఇన్ఫో సమాచారాన్ని అప్డేట్ చేయడానికి డీఈవోల స్థాయిలో లాగిన్ ఇస్తూ,  

★ ఈ అవకాశంకు 28-04-2021 వరకు గడువు విధిస్తూ అధిక ప్రాధాన్యతతో కూడిన సర్క్యులర్ విడుదలచేసిన ఏపి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ V.చినవీరభద్రుడు గారు.
 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " SSC JUNE 2021 UPDATION OF CHILDINFO INSTRCTIONS "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM