News Ticker

Menu

SBI - Carona Rakshak కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ

 Carona Rakshak కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ

Corona Rakshak Policy, SBI Life Insurance Co. Ltd.
▪️కేవలం 313 రూపాయలు చెల్లించండి

▪️లక్ష రూపాయలు లబ్ది పొందండి

Will you be prepared when the unexpected happens?

Avail the benefits of Corona Rakshak Policy, SBI Life Insurance Co. Ltd.
This Plan Provides - 
  • Simplicity - by providing easy enrolment and payout process
  • Security - lumpsum payout
  • Flexibility - Choose your policy term from 3.5 months (105 days), 6.5 months (195 days) or 9.5 months (285 days).
  • Affordability –through reasonable premium


Try our premium calculator below and let us help you prepare to defeat  corona.

రోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ

✅SBI లో అకౌంట్ ఉన్న వారందరికీ వర్తిస్తుంది,

✅కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ ఈ కరోనా రక్షక్ పాలసీ ఉంటుంది,

✅మీకు SBI బ్యాంకులో అకౌంట్ ఉంటే.. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ కు వెళ్లి..
కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోండి..

✅మంచి అద్భుతమైన పాలసీ.. అందరికీ ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమయ్యే పాలసీ..

✅కేవలం 313 రూపాయలు చెల్లించండి,
 1 సంవత్సరం పాటు, వర్తిస్తుంది,

✅ఈ కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ లో చేరిన వారికి.. కరోనా పాజిటివ్ వచ్చిన వారు బ్యాంక్ కు వివరాలు తెలియజేసిన వెంటనే..
 1, లక్ష రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తారు,

✅ఆలస్యం ఎందుకు.. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ కు వెళ్లి విచారించి, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నా దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను,


 

 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " SBI - Carona Rakshak కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM