కరోనా టీకా వేయించుకున్నవారు ఈ క్రింది లింక్ ద్వారా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.- సర్టిఫికెట్, రెండవ డోస్ ఎప్పుడు వేయించుకోవాలి అనే వివరాలు ఉంటాయి.
కరోనా టీకా వేయించుకున్నవారు ఈ క్రింది లింక్ ద్వారా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.- సర్టిఫికెట్, రెండవ డోస్ ఎప్పుడు వేయించుకోవాలి అనే వివరాలు ఉంటాయి.
కరోనా టీకా వేయించుకున్నవారు ఈ క్రింది లింక్ ద్వారా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీకా వేయించుకున్నప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే, OTP వస్తుంది. OTP ఎంటర్ చేస్తే టీకా వేయించుకున్నవారి వివరాలు, సర్టిఫికెట్, రెండవ డోస్ ఎప్పుడు వేయించుకోవాలి అనే వివరాలు ఉంటాయి.
ఒక మొబైల్ నంబర్ పై నలుగురు రిజిస్టర్ చేసుకోవచ్చును.
కరోనా వ్యాక్సిన్ కావాలనుకునేవారు అప్లై చేసుకోవడానికి ఈ క్రింది లింక్ని అనుసరించండి.
Click link1 for Second Dose Information
Click link2 for VACINE Registration
No Comment to " కరోనా టీకా వేయించుకున్నవారు ఈ క్రింది లింక్ ద్వారా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.- సర్టిఫికెట్, రెండవ డోస్ ఎప్పుడు వేయించుకోవాలి అనే వివరాలు ఉంటాయి. "