News Ticker

Menu

ప్రైవేట్ పాఠశాలల్లో గల టాయిలెట్స్ పనితీరుని పర్యవేక్షించేందుకు బాధ్యత గల వ్యక్తులను డెప్యూట్ చేయవలసిందిగా మెమో

 ప్రైవేట్ పాఠశాలల్లో గల టాయిలెట్స్ పనితీరుని పర్యవేక్షించేందుకు బాధ్యత గల వ్యక్తులను డెప్యూట్ చేయవలసిందిగా మెమో

మన రాష్ట్రంలో 2000 కు పైగా ప్రైవేట్ పాఠశాలల్లో టాయిలెట్ల వర్కింగ్ కండిషన్ సక్రమంగా లేనట్లు తమ దృష్టికి వచ్చినందున..ఆయా పాఠశాలల్లో గల టాయిలెట్స్ సక్రమంగా పనిచేసేలా అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సూచించవలసిందిగా మరియు ప్రతి మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో గల టాయిలెట్స్ పనితీరుని పర్యవేక్షించేందుకు గజెటెడ్ అధికారి ర్యాంక్ కు తక్కువ కాని బాధ్యత గల వ్యక్తులను డెప్యూట్ చేయవలసిందిగా అందరు RJD SE లకు , DEO లకు సూచిస్తూ DSE AP శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు మెమో జారీ చేసారు

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ప్రైవేట్ పాఠశాలల్లో గల టాయిలెట్స్ పనితీరుని పర్యవేక్షించేందుకు బాధ్యత గల వ్యక్తులను డెప్యూట్ చేయవలసిందిగా మెమో "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM