News Ticker

Menu

ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌

 ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల


అమరావతి: ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది. జూన్‌ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పరీక్షల షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు.

జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు
•    టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
•    జూన్ 7 నుంచే ఓకేషనల్, ఓరియంటల్ కోర్సుల ఎగ్జామ్స్
•    14వ తేదీతో ముగియనున్న పరీక్షలు
•    16వ తేదీ వరకూ ఓకేషనల్, ఓరింటయల్ కోర్సుల ఎగ్జామ్స్
•    మే 3 నుంచి 1వ తరగతి - 9వ తరగతి వార్షిక సంవత్సర పరీక్షలు
•    మే 15 నుంచి జూన్ 30 వరకూ సెలవులు..

Download

Join my what's app group

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM