ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు - తమ ఆదాయపన్ను లెక్కించుకోవడానికి ఉపయోగపడే -EXCEL FILE TRIAL VERSION.
F.Y. 2020-21 (A.Y.2021-22)
INCOME TAX CALCULATOR
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు
👴 Senior Citizens (>=60 Yrs) and
👵 Super Senior Citizens (>=80 Yrs)
తమ ఆదాయపన్ను లెక్కించుకోవడానికి
ఉపయోగపడే
🟢EXCEL FILE TRIAL VERSION.
🔵2020-21 ఆర్థిక సంవత్సరానికి
ప్రస్తుతం ఉన్న స్లాబుల విధానం మరియు
కొత్త పన్ను స్లాబుల విధానం... ఈ రెండింటిలో
ఏ విధానంలోనైనా పన్ను చెల్లించవచ్చు.
ప్రస్తుతం ఉన్న విధానాన్ని
🌀Old Regime (=Existing Regime)గా
కొత్త స్లాబుల విధానాన్ని
🆕New Regime గా వ్యవహరిస్తారు.
New Regime లో 80CCD(2) Section కి
మాత్రమే మినహాయింపు ఉంటుంది.
80C,80D,80E,80G,80U,24B....ఇలా
ఏ సెక్షన్లలోనూ మినహాయింపులుండవు
👉🏻మీ PENSION (GROSS Pension)
మీ SAVINGs, మీ మినహాయింపులు..
వీటి ద్వారా పై రెండు పద్ధతుల్లో
INCOMETAX ను లెక్కించి, ఏ పద్ధతిలో
తక్కువ TAX చెల్లించవలసి ఉంటుందో
ఆ పద్ధతిలో CALCULATION SHEETS
GENERATE అవుతాయి.
👉🏻మీ PENSION (GROSS Pension) కు
OLD REGIME లో Tax ఎలా ఉంటుందో
NEW REGIME లో Tax ఎలా ఉంటుందో
అనే తేడాలను కూడా
మీరు గమనించగలుగుతారు.
👉🏻 MOBILE లేదా TAB లేదా COMPUTER
లలో MS EXCEL లో మాత్రమే ఉపయోగించండి.
ADD ME IN YOUR WHAT'S APP GROUP FOR LATEST UPDATES MY NUMBER 8985727170
No Comment to " ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు - తమ ఆదాయపన్ను లెక్కించుకోవడానికి ఉపయోగపడే -EXCEL FILE TRIAL VERSION. "