అమ్మఒడి పథకం ధరఖాస్తు (జమ కాని వారికి మాత్రమే -మరో అవకాశం
అమ్మఒడి పథకం ధరఖాస్తు (జమ కాని వారికి మాత్రమే -మరో అవకాశం కల్పించిన ప్రభుత్వం.
Amma vodi Application for those who were not benefitted for 2019-20
అమ్మఒడి పథకం ధరఖాస్తు (జమ కాని వారికి మాత్రమే)
అమ్మ ఒడి పథకం క్రింద 2019-20 విద్యా సంవత్సరంనకు రూ 15,000/- జమ కాని వారికి మరో అవకాశం.
అమౌంట్ జమకాని వారు ఈ form లో వివరాలను పూర్తి చేసి సంబంధిత సచివాలయంలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు ఇవ్వవలెను.
No Comment to " అమ్మఒడి పథకం ధరఖాస్తు (జమ కాని వారికి మాత్రమే -మరో అవకాశం "